మహేష్ బాబు పుణ్యమా అని భారీగా డిమాండ్.. విజయ్ లిప్‌లాక్‌తో ఈ హీరోయిన్‌కు మరో రేంజ్..

by Nagaya |   ( Updated:2023-10-10 13:13:58.0  )
మహేష్ బాబు పుణ్యమా అని భారీగా డిమాండ్.. విజయ్ లిప్‌లాక్‌తో ఈ హీరోయిన్‌కు మరో రేంజ్..
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ప్రజంట్ వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో మీనాక్షీ చౌదరి ఒకరు. ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’, ‘హిట్ 2’ వంటి చిత్రాల్లో నటించిన బ్యూటీకి అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో అనుకోకుండా ‘గుంటూరు కారం’లో మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా సెలెక్ట్ అయిపోయింది. దీంతో ఆమె టైమ్ మారిపోయింది. బడా హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది. ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. ఇక పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమాలో మీనాక్షి సెకండ్ హీరోయిన్‌గా అవకాశం అందుకోగా.. కథ ప్రకారం చాలా బోల్డ్‌గా కనిపించబోతుందని.. విజయ్‌తో‌ లిప్ లాక్ కూడా ఉందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed