- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ వయసులోనే వర్జినిటీ కోల్పోయా.. మా నాన్న చాలా బాధపడ్డాడు: మాయ
X
దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్, ‘స్ట్రేంజర్ థింగ్స్’ స్టార్ మాయా హాక్.. తన వర్జినిటీకి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటిని.. యుక్త వయసులో మీరు ఎదుర్కొన్న చెత్త సమస్య ఏమిటి? అన్ని ప్రశ్నించారు విలేఖరి. దీంతో అతిచిన్న వయసులోనే కన్యత్వం కొల్పోవడం అతిపెద్ద విషయంగా పేర్కొన్న ఆమె.. ‘నిజంగా ఆ టైమ్ నా జీవితంలో అతిపెద్ద కష్టకాలం. నేను ఓ థెరపీకి వెళుతున్నానని మా నాన్నకు అబద్ధం చెప్పి బయట తిరగడానికి వెళ్లేదాన్ని. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేదాన్ని. ఈ క్రమంలోనే ఓరోజు కావాలనే సెక్స్‌లో పాల్గొన్న. ఆ తర్వాత కొంతకాలం డిస్ట్రబ్ అయ్యాను. నా ప్రవర్తనలో మార్పు గమనించిన మా నాన్న నన్ను కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అసలు నిజం చెప్పేయడంతో ఆయన చాలా బాధపడ్డాడు’ అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story