- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనోజ్‌తో పెళ్లై వారం రోజులు గడవకముందే ఫ్యామిలీకి మౌనిక బిగ్ షాక్?
దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్‌ను భూమ మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెద్దల సమక్షంలో మార్చి3న ఇద్దరు ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లిని మోహన్ బాబు ఒప్పుకోవట్లేదంటూ అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కానీ వాటన్నింటికి బ్రేక్ వేస్తూ.. మోహన్ బాబు దగ్గరుండి వీరి పెళ్లి జరిపించాడు.
అయితే పెళ్లై వారం రోజులు కాకముదే భూమ మౌనిక తన ఫ్యామిలీకి షాకివ్వబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, భూమ మౌనిక అక్క అఖిల ప్రియ టీడీపీ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసింది. అయితే ఈ సారి ఎన్నికలు రాబోతున్నాయి. అఖిలప్రియకే టీడీపీ పార్టీ ఆళ్లగడ్డ నుంచి టికెట్ ఇస్తారు. కానీ మౌనిక కూడా ఈసారి పోటీ చేయాలనుకుంటుందంట. అయితే ఆమెకు వైసీపీ నుంచి సపోర్టు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోహన్ బాబు ఫ్యామీలీ వైసీపీకే సపోర్టు, అలాగే మౌనిక మేనమామ కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. దీంతో వైసీపీ నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయంట.
అయితే మౌనిక వైసీపీ వైపు వెళ్తే గనుక భూమ ఫ్యామిలీకి షాకిచ్చినట్లే అంటూ నెటిజన్స్ పలువిధాలుగా ముచ్చటిస్తున్నారు. మరి నిజంగానే మౌనిక టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీలోకి వస్తుందో లేదో చూడలంటున్నారు కొందరు.