- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శోభనమే.. నటి హాట్ కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఈ బోల్డ్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఎంతగా ఫాలోయింగ్ ఉందో తెలిసిన విషయమే. తను ఒక పోస్ట్ పెట్టిందంటే చాలు తెగ వైరల్‌గా మారుతుంది. అయితే తాజాగా.. ఈ యాంకర్, చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్.. సుమ హోస్ట్‌గా చేస్తు్న్న ‘‘సుమ అడ్డా’’ షోకు వెళ్లి తెగ సందడి చేశారు. షో మధ్యలో ‘పెళ్లి అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? ’’ అని సుమ అడగ్గా.. వెంటనే ఏమి ఆలోచించకుండా శోభనం గుర్తొస్తుందని విష్ణుప్రియ సమాధానం ఇచ్చింది. వేణు వెంటనే ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది కానీ తాళిబొట్టు గుర్తు రాలేదా? అని కామెంట్ చేశాడు. దీంతో షోలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. తర్వాత ధనరాజ్, విష్ణుప్రియ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు.
పుట్టినింట్లో లింగ వివక్ష.. కన్న తల్లే కారణమంటున్న సోనమ్
Niharika Konidela :మెగా డాటర్ నిహారిక మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?