- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ జన్మ పుణ్యమో అంటూ.. ఆమెపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ టీడీపీ మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికతో ఫిబ్రవరి 3న ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి విషయం బయటకు తెలియకుండా మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో వివాహ వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో మెహిందీ,హల్దీ కార్యక్రమాలతో పాటు పెళ్లి దాకా మంచు లక్ష్మీ దగ్గరుండి మరీ చూసుకుంది. తాజాగా, మంచు లక్ష్మీపై మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ ఏ జన్మ పుణ్యమో నాది. లవ్ యూ అక్క అన్నీటికి థ్యాంక్యూ’’ అంటూ తనను పెళ్లి కొడుకును చేసిన ఫొటోను షేర్ చేశాడు.
Also Read: మోహన్ బాబు చేతుల మీదిగా మనోజ్, మౌనికల పెళ్లి.. వైరల్ అవుతోన్న ఫొటోస్..
Also Read: నాడు గెస్టుగా, నేడు భర్తగా.. మంచు మనోజ్ పెళ్లిపై ఎన్ని ముచ్చట్లో!