- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కారులో మంచులక్ష్మి హాట్ స్టిల్స్.. నీకు నిద్రలేకుండా చేస్తామంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్!
దిశ, సినిమా: స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి టాలీవుడ్ నటిగా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. గత కొద్ది కాలంగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఓ మూవీలో ఆమె కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. అలాగే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గ్లామర్ పెంచి నిత్యం హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
తాజాగా, మంచు లక్ష్మి రెడ్ కలర్ డ్రెస్ ధరించి హాట్ మిర్చీలా మెరిసిపోయిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కారులో పలు యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకుంటూ వీడియోను క్రియేట్ చేసింది. ఇందులో థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక అది చూసిన నెటిజన్లు.. పెన్షన్ తీసుకోక ఏంది మాకు ఈ లొల్లి అని అంటున్నారు. మరికొందరు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ.. మాకు నిద్రపట్టకుండా చేస్తున్నావ్ కదా నీకు నిద్రలేకుండా చేస్తామంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.