ఆ పార్ట్స్ ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయిన అరియానా.. మొత్తం తీసెయ్యాలంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్ (వీడియో)

by Javid Pasha |   ( Updated:2024-05-02 08:55:40.0  )
ఆ పార్ట్స్ ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయిన అరియానా.. మొత్తం తీసెయ్యాలంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా : కొందరు స్టార్ హీరోయిన్లు కాకపోయినా, సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా సోషల్ మీడియా యాక్టివిటీస్‌తోనే ఫుల్లు క్రేజ్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అందాల భామ అరియానా గ్లోరీ ఒకరు. ఈమె పేరు వినగానే అందరికీ ఒక సంఘటన తప్పక గుర్తొస్తుంది. అదేంటంటే.. ఆర్జీవితో ఆమె చేసిన ఇంటర్వ్యూ. వాస్తవానికి అరియానా ఒకప్పుడు సాధారణ యాంకర్ మాత్రమే. కానీ ఎప్పుడైతే రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిందో అప్పటి నుంచి ఫుల్ ఫేమ్ కలిగిన సెలబ్రిటీ లెవెల్ యాంకర్‌గా మారిపోయింది.

అరియానా ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయడం, ఆ సందర్భంగా ఆయన ఆమె తొడలపై సెక్సీ కామెంట్స్ చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. దీంతో అరియానా సెలబ్రిటీ లెవల్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే ఊపులో బిగ్‌ బాస్ అవకాశం కూడా దక్కడంతో స్టార్ సెలబ్రిటీగా, బిగ్ బాస్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అరియానా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తాజాగా మరోసారి యువత మతులు పోగొట్టేలా హాట్ ట్రీట్ ఇచ్చింది అరియానా గ్లోరీ. తన ఫ్రంట్ బ్యాక్ అందాల ప్రదర్శనతో ఉన్న ఒక హాట్ వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకోగా అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో ‘ఎంత విప్పినా ఏం ఉండదు’ అంటూ కొందరు. ‘ఫ్రంట్ బ్యాక్ ఓపెన్‌గా చూపించి రెచ్చగొడుతున్నావు’ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోందనే చెప్పాలి.

Read More..

ఏమ్మా హెబ్బా మరీ ఇంతలా రెచ్చిపోవాలా..కుర్రాళ్ళంతా క్లీన్ బౌల్డ్

Advertisement

Next Story