Manchu Lakshmi అరాచకం.. ఇంట్లో ప్యాంట్‌ విప్పేసి..

by Anjali |   ( Updated:2023-07-19 04:15:38.0  )
Manchu Lakshmi అరాచకం.. ఇంట్లో ప్యాంట్‌ విప్పేసి..
X

దిశ,వెబ్‌డెస్క్: నటిగా, హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించింది మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. కానీ ఇంటర్వ్యూల్లో, పలు ప్రోగ్రామ్స్‌‌లో కాస్త తిక్క తిక్కగా మాట్లాడుతూ ట్రోల్స్‌కు గురవుతుంటుంది. అయితే ఈ మధ్యన బోల్డ్‌నెస్‌కు కెరాఫ్‌గా నిలుస్తుంది. రాను రాను మరింత హాట్‌గా తయారవుతూ.. ఇన్నాళ్లు దాచిన అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తుంది. తాజాగా తాను ఇంట్లో ఎలా ఉంటుందో అలా కనిపించింది. జస్ట్ టీ షర్ట్ వేసుకుని, ప్యాంట్ లేకుండా థైస్ చూసిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో నెటిజన్లు.. ‘ ఇలా బక్క చిక్కిపోయారు ఏంటి మేడమ్, హాలీవుడ్ సీనా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లక్ష్మీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట దుమారం లేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి: ‘Bigg Boss Season-7’ లో ఈ సారి కుడి ఎడమైవుతుందంటున్న Nagarjuna.. ప్రోమో రిలీజ్



Advertisement

Next Story