మలైక అది నీ బాయ్‌ఫ్రెండ్ పురుషాంగమా?.. నటిపై దారుణమైన ట్రోలింగ్

by Vinod kumar |   ( Updated:2023-06-17 12:43:47.0  )
మలైక అది నీ బాయ్‌ఫ్రెండ్ పురుషాంగమా?.. నటిపై దారుణమైన ట్రోలింగ్
X

దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ మలైకా అరోరా మరోసారి నెటిజన్ల నోటికి పనిచేప్పింది. వయసు పెరుగుతున్నా తనలో వేడి తగ్గలేదన్నట్లే నిరంతరం బోల్డ్ ఫోటో షూట్‌తో అభిమానులను అలరిస్తున్న నటి.. తాజాగా వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. ఈ మేరకు ప్రతిరోజు ఉదయం యోగా సెషన్‌లో సరికొత్త భంగిమల్లో మెప్పిస్తూ, వాటి ప్రయోజనాలను వివరించే మలైక.. ఈసారి మార్నింగ్ వాక్‌లో భాగంగా చెట్టును వాటేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది.

అంతేకాదు ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట షేర్ చేస్తూ.. ‘పర్యావరణాన్ని కాపాడేందుకు ఏకం అవుదాం’ అంటూ ఆదర్శవంతమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మలైకా చెట్టును పట్టకున్న తీరు నెగెటివ్ కామెంట్లకు దారితీసింది. దీంతో ‘ఓయ్.. అదేమి అర్జున్ కపూర్ పెనిస్ కాదు. లక్కీ ట్రీ’ అంటూ రకరకాలుగా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Click Here for Malaika Arora Instagram link

Advertisement

Next Story