హాట్ హాట్ ఎద అందాలు దాచలేకపోతున్న Malaika Arora.. వైరలవుతోన్న పిక్స్

by Anjali |   ( Updated:2023-09-12 14:20:17.0  )
హాట్ హాట్ ఎద అందాలు దాచలేకపోతున్న Malaika Arora.. వైరలవుతోన్న పిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు పదుల వయస్సులో కూడా ఏ మాత్రం తగ్గకుండా.. హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది బాలీవుడ్ నటి ‘మలైకా అరోరా’. ఈ బ్యూటీ తాజాగా ముంబైలో జరిగిన సెలెబ్ఫీ క్రూజ్ విత్ ది స్టార్స్ సీజన్ 3 ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. బ్యూ డ్రెస్ ధరించి, సెక్సీ లుక్‌తో అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ డ్రెస్‌లో ఆమె కాస్త ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. డ్రెస్ ఓ భుజం వైపు జారిపోతూ.. ఎద అందాలు బయట పడుతుంటే దాచలేకపోయింది. మరోవైపు థండర్ థైస్‌ను కవర్ చేసుకోక మరింత అన్‌కంఫార్ట్‌గా ఫీల్ అయ్యింది. ప్రస్తుతం మలైకా ఒకవైపు ఎద భాగం కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Prabhas మూవీలో లైంగిక వేధింపులకు గురైన Nayanatara...!?

Advertisement

Next Story