- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మృణాల్.. తొలిసారి హాజరవుతుండటంపై ఎగ్జయిట్మెంట్
X
దిశ, సినిమా: ఫ్రాన్స్‌లో ప్రారంభం కానున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులంతా హాజరు కానున్నారు. కాగా మన దేశం నుంచి కూడా పలువురు నటీనటులు రెడ్ కార్పెట్‌పై మెరవనున్నారు. ఇందులో ఒకరు ‘సీతరామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్. కాగా తొలిసారి ఈ ఫెస్టివల్‌కు హాజరవుతుండటం పట్టరాని ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది బ్యూటీ. ‘ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి నేను ఈ వేడుకలో అడుగు పెడుతున్నా. అక్కడ అంతర్జాతీయ దర్శకనిర్మాతలతో ముచ్చడించటానికి నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story