- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్యాన్స్‌కు మెగా అప్‌డేట్.. చిరు154కి పవర్ టైటిల్ ఓకే చేసిన మేకర్స్
by Disha News Desk |
X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో జోరు పెంచేశాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. తాజాగా చిరు154ని కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా చిరు154కి 'వాల్తేరు మొనగాడు' అనే పేరును ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో చిరు పాత్రకు ఈ పేరు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని టీం భావిస్తోందంటూ నెట్టింట వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Advertisement
Next Story