- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహేష్‌బాబు న్యూయర్ వేడుకలు అక్కడే
by Sridhar Babu |
X
దిశ, వెబ్‌డెస్క్ : కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అంతా సిద్ధమవుతున్నారు. ఇందులో సినీతారలు ముందుంటారు. వీరంతా న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పేందుకు విదేశాలకు ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. శుక్రవారం ఉదయం తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. నిజానికి దుబాయ్‍లో ఓ యాడ్ షూటింగ్ కోసం మహేష్ వెళ్లారని, అలాగే అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారని సమాచారం. అలాగే అల్లు అర్జున్ సైతం తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లనున్నారని తెలిసింది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లారు.
Advertisement
Next Story