- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahesh Babu వల్ల ఆ డైరెక్టర్‌కు రూ.7 కోట్ల నష్టం.. అసలేం జరిగిందంటే?
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ ఏ ముహూర్తాన ‘‘సర్కారు వారి పాట’’ చిత్రాన్ని ఓకే చేశాడో కానీ అప్పటి నుంచి ఆయనకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. అయితే గతంలో నాగచైతన్యతో ఓ సినిమా చెయ్యడానకి కమిట్ అయ్యాడు. ఆ సినిమా కోసం 14 రీల్స్ సంస్థ నుంచి 6 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడట. ఆ మూవీ స్టార్ట్ అయ్యే సమయంలో మహేష్ బాబుతో ఆఫర్ వచ్చింది. దీంతో చైతూకు హ్యాండ్ ఇచ్చాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఈ సంస్థకు వడ్డీతో కలిపి రూ.13 కోట్లు కట్టాల్సి వచ్చిందట. కాగా.. మహేష్ ఆఫర్ వల్ల ఈ దర్శకుడికి మొత్తం 7 కోట్ల నష్టం వచ్చిందట. తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో నాగ చైతన్య, అల్లు అరవింద్.. పరశురామ్ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పరిశ్రమలో పరశురామ్ గురించే చర్చ నడుస్తుంది.
Also Read..
Advertisement
Next Story