నేను హాలిడే ట్రిప్స్‌కు వెళ్తే మీకేం బాధ.. Mahesh Babu బేఫిట్టింగ్ రిప్లయ్

by Dishaweb |   ( Updated:2023-08-20 16:20:54.0  )
నేను హాలిడే ట్రిప్స్‌కు వెళ్తే మీకేం బాధ.. Mahesh Babu బేఫిట్టింగ్ రిప్లయ్
X

దిశ, సినిమా : ‘బిగ్ సి’ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఇంటెలిజెంట్‌గా జర్నలిస్టుల క్వశ్చన్స్‌కు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే ‘తరుచుగా హాలిడే ట్రిప్స్‌కు వెళ్తుంటే మిమ్మల్ని ఒక వర్గం విమర్శిస్తుంది. దీనిపై మీ సమాధానం ఏంటి?’ అని ప్రశ్నించగా.. ‘నేను హాలిడేకు వెళ్తే మీరెందుకు ఫీల్ అవుతున్నారు’ అని సమాధానమిచ్చాడు. ఇక గౌతమ్ పుట్టుకనే తనను సేవా కార్యక్రమాలు చేసేందుకు స్ఫూర్తినింపిందన్న మహేష్.. ‘గుంటూరు కారం’ సంక్రాంతికి వచ్చేస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందని ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఈ వెధవ అలవాటు ఆర్జీవీ వల్లే.. పూరి జగన్నాథ్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story