Mahesh Babu: SSMB28 నుంచి మరో కొత్త అప్డేట్!

by Prasanna |   ( Updated:2023-03-30 12:22:04.0  )
Mahesh Babu: SSMB28 నుంచి మరో కొత్త అప్డేట్!
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా SSMB28 సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .రీసెంట్ గా విడుదల చేసిన మహేష్ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఇది కదా మాకు కావాల్సిందంటూ .. పండగ చేసుకుంటున్నారు. పోస్టర్ చూస్తుంటే త్రివిక్రమ్ మాస్ డోస్ పెంచేసాడని తెలుస్తుంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్ . ఈ సినిమా నుంచి ఇక పై వరుస అప్డేట్స్ వస్తాయంటున్నారు. కానీ విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ తప్పదంటున్నారు మేకర్స్. ఈ సినిమా నెక్స్ట్ మాసివ్ అప్డేట్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే నెలలో విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Advertisement

Next Story