- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూడ్ వీడియో లీక్.. సూసైడ్ అటెంప్ట్ చేసిన లేడీ సింగర్
దిశ, సినిమా : ప్రముఖ అమెరికన్ స్టార్ సింగర్ మాడిసన్ బీర్.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ మేరకు త్వరలో విడుదల చేయబోయే తను రాసిన ‘ది హాఫ్ ఆఫ్ ఇట్’ అనే బయోగ్రఫీలో పొందుపరిచిన తన పోరాటాల గురించి వివరిస్తూ ఎమోషనల్ అయింది. ‘పదహారేళ్ల వయసులో నా న్యూడ్ వీడియోలు లీక్ అయినపుడు నన్ను నేనే శత్రువుగా భావించుకున్నా. ఎందుకంటే ఆ సంఘటన నా జీవితంలో ఓ యేడాదిపాటు చీకటిని నింపింది. నా లైఫ్ ముగించడమే ఏకైక మార్గంగా ఫీల్ అయ్యాను. దీంతో నా ఇంటి బాల్కనీ అంచున నిలబడి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించా. కానీ, అనుకోకుండా నా మేనేజర్, తదితర సిబ్బంది వల్ల బతికిపోయా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నిజాయితీతో కూడిన తన ప్రయాణాన్ని ఇలా పంచుకుంటున్నందుకు కొంతమంది ఎగతాళి చేస్తారని తెలిసినప్పటికీ.. తర్వాత ప్రతి ఒక్కరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి రియలైజ్ అవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
Also Read..: రాఘవ్ చద్దాతో డేటింగ్.. స్పందించిన పరిణీతి