బికినీలో దర్శనమిచ్చి హీట్ పుట్టిస్తోన్న లవ్‌లీ మూవీ హీరోయిన్

by Hamsa |   ( Updated:2024-09-21 13:00:51.0  )
బికినీలో దర్శనమిచ్చి హీట్ పుట్టిస్తోన్న లవ్‌లీ మూవీ హీరోయిన్
X

దిశ, సినిమా: అందం అభినయంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో శాన్వీ శ్రీవాస్తవ ఒకరు. 2012లో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుని పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌కు దూరం అయింది. కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసిన ఆమె అక్కడ వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుని సినీ పరిశ్రమలో రాణిస్తోంది.

అలాగే సోషల్ మీడియాలో పలు వెకేషన్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, ఈ బ్యూటీ పొట్టి బికినీ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది. ఇన్నాళ్లు సంప్రదాయంగా ఉన్న ఆమె హాట్‌గా దర్శనమిచ్చింది. వైట్ బికినీ ధరించి కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

(Credits to shanvi Srivastava's Instagram channel)

Advertisement

Next Story

Most Viewed