- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి నెలల్లో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న పూర్తి సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్..
దిశ, సినిమా: ప్రముఖ హాలివుడ్ ఓటీటీ సంస్ధ నెట్‌ఫ్లిక్స్ లో కంటెంట్ కు ఎప్పుడూ కరువు ఉండదు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెల కూడా రానే వచ్చింది. దీంతో ఎన్నో కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కి సిద్ధంగా కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్ లు లిస్ట్ ఏంటో చూద్దాం.
1. ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ (రియాలిటీ సిరీస్ - స్పానిష్) - ఫిబ్రవరి 1
2. ఓరియన్ అండ్ ది డార్క్ - ఫిబ్రవరి 2
3. లెట్స్ టాక్ అబౌట్ చు (సిరీస్ - తైవానీస్) - ఫిబ్రవరి 2
4. డీ & ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ - ఫిబ్రవరి 5
5. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ - ఫిబ్రవరి 7
6. రాయెల్: ది లాస్ట్ ప్రాఫెట్ - ఫిబ్రవరి 7
7. లవ్ నెవర్ లైస్ పోలాండ్ (సీజన్ 2 పార్ట్ 2)-ఫిబ్రవరి 7
8. వన్ డే (సిరీస్) - ఫిబ్రవరి 8
9. లవర్ స్టాకర్ కిల్లర్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 9
10. యాషెస్ ( సిరీస్ - టర్కిష్) - ఫిబ్రవరి 9
11. ఎ కిల్లర్ పారడాక్స్ ( సిరీస్ - కొరియన్) - ఫిబ్రవరి 9
12. ఆల్ఫా మేల్స్ సీజన్ 2 ( సిరీస్ - స్పానిష్) - ఫిబ్రవరి 9
13. టేలర్ టామ్లిన్సన్: హావ్ ఇట్ ఆల్ - ఫిబ్రవరి 13
14. కిల్ మీ ఇఫ్ యు డేర్ (పోలిష్)- ఫిబ్రవరి 13
15. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 6 ( రియాలిటీ సిరీస్) - ఫిబ్రవరి 14
16. గుడ్ మార్నింగ్: వెరోనికా సీజన్ 3 (సిరీస్ - బ్రెజిలియన్) - ఫిబ్రవరి 14
17. ప్లేయర్స్ - ఫిబ్రవరి 14
18. ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ (జర్మన్) - ఫిబ్రవరి 14
20. ఎ సోవెటో లవ్ స్టోరీ (సౌత్ ఆఫ్రికా) - ఫిబ్రవరి 14
21. ది విన్స్ స్టేపుల్స్ షో - ఫిబ్రవరి 15
22. రెడీ సెట్ లవ్ (సిరీస్ - థాయ్) - ఫిబ్రవరి 15
23. హౌస్ ఆఫ్ నింజాస్ (సిరీస్ - జపనీస్) - ఫిబ్రవరి 15
24. అల్ రవాబీ స్కూల్ ఫర్ గర్ల్స్ సీజన్ 2 - ఫిబ్రవరి 15
25. కామెడీ కాయోస్ (ఇండోనేషియా) - ఫిబ్రవరి 16
26. ది అబిస్ ( స్వీడిష్) - ఫిబ్రవరి 16
27. రిథమ్ + ఫ్లో ఇటలీ (నెట్ ఫ్లిక్స్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్) - ఫిబ్రవరి 19
28. ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ - ఫిబ్రవరి 19
29. మైక్ ఎప్స్: రెడీ టు సెల్ అవుట్ - ఫిబ్రవరి 20
30. కెన్ ఐ టెల్ యు సీక్రెట్ (డాక్యుమెంటరీ సిరీస్) - ఫిబ్రవరి 21
31. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (యాక్షన్ అడాప్షన్ సిరీస్) - ఫిబ్రవరి 22
32. మై విండో 3: లుక్ టు యూ (స్పానిష్) - ఫిబ్రవరి 23
33. మీ కల్పా - ఫిబ్రవరి 23
34. ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 6 - ఫిబ్రవరి 23
35. ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ ( సిరీస్) - ఫిబ్రవరి 23
- Tags
- Netflix