- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి తర్వాత బయటపడ్డ లావణ్య అసలు రూపం.. షాక్ ఇచ్చిన అత్త-మామ?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లొట్టచెంపల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడి, నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపి.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. ఇక నవంబరు 1 న వీరి ప్రేమ చిగురించిన ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే లావణ్య హనీమూన్ సమయంలోనే ఒక కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ఈమె పెళ్లికి ముందే కొన్ని సినిమాలపై సైన్ చేసిందట. ఆ సినిమాలు.. ఫ్రీ అయిన తర్వాత పూర్తిచేయాలని అనుకుందట. అనుకున్న చిత్రాలు పూర్తయిన తర్వాత మళ్లీ మూవీస్ ఒప్పుకోవాలా? వద్దా ? అనే దానిపై కాస్త డైలమాలో పడిందట లావణ్య. ఇదే విషయం భర్త వరుణ్ తేజ్ అండ్ అత్తమామలను అడిగిందట.
సినీ కెరీర్‌కు అడ్డు ఏమీ లేదు నీకు నచ్చిన నిర్ణయం తీసుకోమ్మా అని నాగబాబు దంపతులు చెప్పారట. వివాహనంతరం తర్వాత లావణ్య త్రిపాఠి వ్యాపారం చేయాలనుకుందట. కానీ అత్తమామ సినిమాలు చేయడానికి అంగీకరిచడంతో తన కెరీర్‌ను వదులుకోకూడదని నిర్ణయం తీసుకుందట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. పెళ్లికి ముందు అసలు సినిమాలే చేయనన్నా లావణ్య.. సడన్‌గా ఇలా ఛేంజ్ అయిందేంటి? వరుణ్ పై ఇష్టంతో లావణ్య డెసిషన్ ను కాదనలేకపోయారంటూ మెగా ఫ్యాన్స్ కాస్త లావణ్య పై మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.