- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత బాటలో లావణ్య త్రిపాఠి.. ఆ విషయంలో అచ్చం అలాగే చేస్తుందిగా!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే. ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి.. కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించి, ఇరు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. సామ్ వివాహనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపించింది. కానీ ఏకంగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ అనే బోల్డ్ సాంగ్‌కు స్టెప్పులేసింది. దీంతో సమంత ప్రవర్తన బాగోలేదని అక్కినేని ఫ్యామిలీ ఈమెను వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మొత్తానికి వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు.
అయితే సేమ్ సామ్-చై లాగే సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి. ఈ హీరోయిన్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండనుందని సినీ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపించింది. ప్రస్తుతం లావణ్య కూడా అచ్చం సమంత లాగే చేస్తుందిగా అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సమంత కూడా పెళ్లి తర్వాత మూవీస్ చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ సినిమా అవకాశాలు రావడంతో మిస్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఒంటరిగా మిగిలింది.
మొన్నటివరకు లావణ్య కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య కాస్త బోల్డ్‌గా కనిపించనుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే లావణ్య ఈ సిరీస్ నుంచి తప్పుకుందన్నారు. ఫైనల్లీ ఈ అమ్మడు సిరీస్‌ను అనౌన్స్ చేయడంతో మెగా ఫాన్స్.. సేమ్ లావణ్య లాగే చేస్తుందిగా అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.