- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా వారసుడితో ఎఫైర్‌పై లావణ్య క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తన అందంతో, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులు దక్కించుకుంది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి అలరించింది. అయినప్పటికీ తాను అనుకున్న స్థాయిలో విజయాలను సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే.. లావణ్య త్రిపాఠి మెగా వారసుడు వరుణ్ తేజ్‌తో రెండు సినిమాలు తీసిన విషయం తెలిసిందే. కాగా.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
ఈ రూమర్స్‌పై తాజాగా స్పందించింది సొట్టబుగ్గల సుందరి. ‘‘నాకు ప్రస్తుతానికి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. నా తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. అందుకే ఇప్పటిలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. కానీ, నాకు పెళ్లి మీద నమ్మకం ఉంది. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. పెళ్లి అనేది నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది. కాబట్టి.. పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..