- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరిగి వచ్చిన లావణ్య, వరుణ్.. కొత్త జంట బలే ముద్దుగా ఉన్నారే (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తంతు పూర్తి కావడంతో ఒక్కొక్కరుగా ఇటలీ నుంచి భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నవ వధువరులు కూడా ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దర్శమిచ్చారు. ఇటలీ నుంచి వచ్చిన ఈ కొత్త జంటకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. భర్తతో కలిసి చిరు నవ్వులు చిందిస్తూ లావణ్య ఎయిర్ పోర్టులో సందడి చేయగా.. అభిమానులు వాళ్లపై పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు. ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
Advertisement
Next Story