- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై లేటెస్ట్ బజ్..
దిశ, సినిమా: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీని దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ని ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
అయితే ఈ మూవీ షూటింగ్ విషయంలో దర్శకుడి, హీరోకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఇందులో నిజం ఎంతుందో తెలిన్నప్పటి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించనున్నారని తాజాగా టాలీవుడ్ ఓ బజ్ అయితే వినపడుతుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడు నన్ను పది సార్లు కొట్టాడు.. నటుడు కామెంట్స్ వైరల్