- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > గాసిప్స్ > Kylie Jenner : బూబ్స్ సర్జరీ చేయించుకున్నందుకు ఫీలవుతున్నా.. ఒరిజినల్ వక్షోజాలే అట్రాక్టింగ్‌గా ఉండేవి..
Kylie Jenner : బూబ్స్ సర్జరీ చేయించుకున్నందుకు ఫీలవుతున్నా.. ఒరిజినల్ వక్షోజాలే అట్రాక్టింగ్‌గా ఉండేవి..
X
దిశ, సినిమా: అమెరికన్ మీడియా పర్సనాలిటీ కైలీ జెన్నర్ తన వక్షోజాల పరిమాణం, సర్జరీ గురించి మొహమాటం లేకుండా చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలను పంచుకుంది. ‘నాకు 19ఏళ్లు ఉన్నప్పుడు బూబ్స్ సర్జరీ జరిగింది. కానీ రిజల్ట్‌తో నేను అంతగా ఇంప్రెస్ కాలేదు. ఒరిజినల్ బ్రెస్ట్ పర్ఫెక్ట్ సైజ్, షేప్‌లో ఉండేది. ఇప్పుడు నా వయసు 25 ఏళ్లు. ఆ సర్జరీ ఎందుకు చేయించుకున్నానా అని ఆరేళ్లుగా బాధపడుతూనే ఉన్నా. అందుకే నేను ఇచ్చే సలహా ఒక్కటే. కనీసం పిల్లలు పుట్టే వరకు అయినా దీనికి దూరంగా ఉండి.. ఆ తర్వాత చేయించుకోవడం బెటర్’ అని చెప్పుకొచ్చింది.
Advertisement
- Tags
- Kylie Jenner
Next Story