నిర్మాత ఇల్లీగల్ ఎఫైర్స్.. హోటల్‌ గదిలో అతని భార్య ఏం చేస్తుందంటే..?

by Prasanna |   ( Updated:2023-01-21 09:38:41.0  )
నిర్మాత ఇల్లీగల్ ఎఫైర్స్.. హోటల్‌ గదిలో అతని భార్య ఏం చేస్తుందంటే..?
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ హిందీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య 'పఠాన్'పై నెగెటివిటీ పెంచేందుకు భారీగా శ్రమిస్తున్న కేఆర్‌కే.. తాజాగా ఓ ప్రొడ్యూసర్ ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి ట్వీట్ చేశాడు. 'బ్రేకింగ్.. పెద్ద నిర్మాత భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి హోటల్‌లో ఉంటుంది. ఆయనకున్న మల్టిపుల్ ఇల్లీగల్ ఎఫైర్స్‌తో కోపంగా ఉన్న ఆమె ఈ పని చేసింది. విడాకులు కూడా అడిగింది' అని తెలిపాడు. మొత్తానికి ఈ న్యూస్ తనకు నచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'టీసిరీస్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గురించేనా మీరు చెప్పేది. మీటూ అలిగేషన్స్‌లో భర్తను సమర్థించిన దివ్యా ఖోస్లా కుమార్ హోటల్‌లో ఉంటుందా?' అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా నోరా ఫతేహితో భూషణ్ డేటింగ్ గురించి గతంలో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టిన Samantha.. ఈ సారి బొమ్మ అదిరిపోద్ది!

స్టార్ యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం

Advertisement

Next Story