- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రినా 'ఆంటీ'.. దారుణమైన కామెంట్స్ చేసిన ఫిల్మ్ క్రిటిక్
X
దిశ, సినిమా : యాక్టర్ అండ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ స్టార్స్‌ను టార్గెట్ చేయడంలో ముందుంటాడు. సల్మాన్ ఖాన్‌తో వివాదం తర్వాత మరింత రెచ్చిపోయిన ఆయన.. ఈ మధ్య హృతిక్ రోషన్ విగ్ పెట్టుకోవడం మరిచిపోయాడని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా 'ఫోన్‌బూత్' ట్రైలర్‌లో కత్రినా కైఫ్ అప్పియరెన్స్‌పై ట్రోల్ చేసిన కేఆర్‌కే.. ఆంటీ, పిన్ని, అక్క అంటూ విమర్శించాడు. ఆమె కోయాక్టర్స్ సిద్ధాంత్ చతుర్వేదిని ఫెయిల్డ్ యాక్టర్‌గా వర్ణించిన ఆయన.. ఇషాన్ ఖట్టర్‌ను కమెడియన్‌గా చిత్రీకరించాడు. నిజానికి ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలి కానీ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓనర్స్ తిరస్కరించడంతో తప్పక థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారని, డిజాస్టర్ కాబోతోందని విమర్శించాడు.
Advertisement
Next Story