- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్నని నడుముతో కృతి శెట్టి బెల్లీ డాన్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
దిశ, సినిమా: ‘ఉప్పెన’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే ఓవర్ నైట్ లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడుకి ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో హిట్ అందుకున్నప్పటి.. తర్వాత నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, ‘వారియర్’, ‘కస్టడీ’ వంటి చిత్రాలతో వరుస ఫ్లాప్ లు అందుకుంది. అయినప్పటికీ కృతి కి ఆఫర్లు మాత్రం వరిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలు.. అటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా కృతికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రత్యేక అప్ డేట్ అలాగే.. ట్రెండ్ డ్రెస్ లలో ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈసారి బెల్లీ డాన్స్ వీడియో షేర్ చేసింది. విజయ్ ‘బీస్ట్’ సినిమాలోని అరబిక్ కుతు పాటకు తన ఫ్రెండ్ తో కలిసి బెల్లీ డాన్స్ అదరగొట్టేసింది. సింపుల్ స్టెప్స్ వేస్తూ.. నడుము అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. అందంతోపాటు.. ఈ బ్యూటీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ప్రజంట్ ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది
- Tags
- krithi shetty