- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకంటే పొడవు, అందం ఉన్నవాడినే చేసుకుంటానంటున్న.. Kriti Sanon !
దిశ, సినిమా : సెక్సీ బ్యూటీ కృతిసనన్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో బయటకు చెప్పేసింది. ప్రస్తుతం 'ఆది పురుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ మళ్లీ కెరీర్‌లో బిజీ అవ్వాలని కలలు కంటున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే తన పెళ్లిపై కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన హాటీ.. "నిజానికి నాకు తెలుగు చాలా నేర్పించింది ప్రభాస్. ఈ విషయంలో ఆయనకు రుణపడి ఉంటా. మేము మంచి స్నేహితులం. అయితే మా మధ్య ఏదో ఉందని మాట్లాడుకోవడం, రాయడం బాధేసింది. ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండడం సహజమే. రెండు మూడు సార్లు ఆ అనుభూతిలో విహరించాను. నేను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర కూడా నోరు మెదపలేకపోయా. కాకపోతే ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తున్నాయి. కాబోయే వాడు ఎలా ఉండాలనేదానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నాకంటే పొడవు ఉండాలి. అందగాడు కావాలి. మంచి మాటకారి అయి ఉండాలి. తనతో ఎప్పటికీ నాకు బోర్ కొట్టకూడదు " అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Read more:
వాయిలెట్ సూట్‌లో వేడెక్కిస్తున్న శ్రీముఖి.. ఎద అందాలు చూపిస్తూ
- Tags
- Kriti Sanon