- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను తగలబెడుతోన్న ఆదిపురుష్ హీరోయిన్.. హద్దులు చేరిపేస్తున్న వీడియో వైరల్
దిశ, సినిమా: ‘నేనొక్కిడినే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ‘కృతి సనన్’. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు పరిశ్రమలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. నాగ చైతన్య సరసన దోచేయ్ లో నటించింది. గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
కానీ ఈ మూవీస్ కూడా అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇకపోతే కృతి సనన్ తాజాగా కంప్లీట్ గా గ్లామర్ హద్దులన్నీ దాటేసి హాట్ ఫొటో షూట్ చేసింది. దాచుకోవడానికి ఇంకేమీ లేదు అన్నట్లుగా గ్లామర్ షో చేస్తూ ఓ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది. నాభి, నడుము, క్లీవేజ్, థైస్ కనిపించేలా ఎక్స్పోజింగ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.