స్టన్నింగ్ లుక్స్‌తో కృతిశెట్టి.. అందంతో పాటు దురదృష్టం పెరుగుతుందంటూ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-06-09 09:51:04.0  )
స్టన్నింగ్ లుక్స్‌తో కృతిశెట్టి.. అందంతో పాటు దురదృష్టం పెరుగుతుందంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ క్రేజ్‌ను తెచ్చుకుంది. తన అందం నటనతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఉప్పెన తర్వాత ఈ భామకు వచ్చిన ఆఫర్స్ చూసి స్టార్ హీరోయిన్‌ అవుతుందని అంచనా వేశారు. కానీ, కృతి శెట్టికి ఇటీవల పెద్దగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తుంది. తాజాగా, బేబమ్మ చీరకట్టులో మత్తెక్కించే చూపులతో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అది చూసిన నెటజన్లు రోజు రోజుకు అందంతో పాటు దురదృష్టంగా కూడా పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Read More... సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్స్

Click here for Instagram Link

Advertisement

Next Story