కృష్ణగాడు అంటే ఒక రేంజ్..

by sudharani |   ( Updated:2023-03-24 14:04:21.0  )
కృష్ణగాడు అంటే ఒక రేంజ్..
X

దిశ, సినిమా : రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాగా తాజాగా డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోంది. సోషల్ మీడియాలోనూ క్రేజ్ సంపాదించింది. సాబు వర్గీస్ మ్యూజిక్ అందించగా.. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించారు. సాయిబాబు తలారి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న మూవీ విడుదల తేదీ త్వరలో ఖరారు చేయనున్నారు మేకర్స్.

Also Read..

బిజినెస్ లీడర్ ఆసియా 2022-23 జాబితాలో ఉపాసనకు చోటు!

Advertisement

Next Story