- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Krishna Mukunda Murari August 22 : నేటి ఎపిసోడ్లో ఈ ట్విస్ట్ హైలెట్.. అందరికి షాక్ ఇచ్చేసారుగా
దిశ,వెబ్ డెస్క్: కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
నా ప్రేమను కాదనకు మురారి.. నీకోసం ఎన్నైనా భరిస్తాను.. నువ్వు నా ప్రేమను అర్ధం చేసుకో.. నా ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదానికి, బాధ్యతతో పెళ్లి చేసుకున్నాదానికి చాలా తేడా ఉంది. మన ప్రేమకి ఇదే చివరి అవకాశం అని చెబుతుంటే.. నీ భర్త ఎక్కడ ఉన్నాడో తెలిసిందని చెప్పి ముకుందకు, మురారీ షాక్ ఇస్తాడు.
ఆదర్శ్ ఇంక రాడని తెలిస్తే.. నా మీద హోప్స్ పెట్టుకుని నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వస్తున్నాడని చెబితే .. అప్పుడు నా జోలికి రాకుండా ఉంటుంది. తన ఆలోచన కూడా మారుతుంది.. ప్రాణ స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని భార్యగా ఎలా స్వీకరించాలని ఆదర్శ్ వెళ్ళిపోయాడు. నీ స్నేహితుడి భార్యని ప్రియురాలిగా ఎలా చూడాలని నువ్వు చాలా ఆలోచిస్తున్నావు.. మరి నువ్వే నా నమ్మి నువ్వే జీవితం అనుకున్న నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా మురారీ .. నువ్వు స్నేహానికి విలువను ఇస్తున్నావ్.. నేను కాదనడం లేదు.. దాని కన్నా మన ప్రేమ గొప్పది.. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నేను చావనైనా చస్తా కానీ.. నా భర్తగా నిన్ను తప్ప ఎవరిని ఉహించుకోలేను.. అని ముకుంద గట్టిగా చెబుతుంది.