మరో బ్యూటీతో ప్రేమాయణం నడిపిస్తున్న శింబు..

by srinivas |
మరో బ్యూటీతో ప్రేమాయణం నడిపిస్తున్న శింబు..
X

దిశ, సినిమా: బాలనటుడిగా ఎంటరై కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన.. హీరోయిన్స్‌తో ప్రేమాయణం నడిపిస్తూ వార్తల్లో నిలిచాడు. నయనతార, త్రిష , హన్సిక ఇలా ఎంతో మంది టాప్ హీరోయిన్స్‌తో డేటింగ్ చేసినా ఒక్కరినీ పెళ్లి చేసుకోకపోవడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడైనా కుదురుగా ఉన్నాడని అనుకుంటున్న సమయంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల కీర్తి సురేష్ పుట్టిన రోజున శింబు తన సొంత ఖర్చులతో గ్రాండ్‌గా బర్త్ డే పార్టీని ఏర్పాటు చేయడంతో ఈ రూమర్స్ మొదలుకాగా.. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కనీసం ఇప్పుడైనా కీర్తిని పెళ్లి చేసుకుని శింబు సైటిల్ అయిపోవాలని ఆశిస్తున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story