- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైభవంగా క్రికెటర్ KL రాహుల్-అతియా శెట్టి పెళ్లి.. ఫొటోలు వైరల్

X
దిశ, సినిమా: క్రికెటర్ కేఎల్ రాహుల్, యాక్ట్రెస్ అతియా శెట్టి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మహారాష్ట్రలోని ఖండాలాలో జరిగిన వివాహ మహోత్సవానికి అతికొద్ది మంది బంధువులు, సన్నిహుతులు మాత్రమే హాజరయ్యారు. కాగా 'నీ కాంతిలో.. ఎలా ప్రేమించాలో నేను నేర్చుకున్నాను' అంటూ పెళ్లికి సంబంధించిన పిక్స్ షేర్ చేశారు నూతన వధూవరులు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని అభిమానులను కోరారు. కాగా ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Next Story