- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiran Abbavaram and secret Gorakh: మొదలైన పెళ్లి సందడి.. ఫొటోస్ షేర్ చేసిన హీరోకు కాబోయే వైఫ్
దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బరం ఇంట పెళ్లి సందడి మొదలైంది. కిరణ్ హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు. కానీ.. వీరి గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు రాలేదు. అంత సీక్రెట్‌గా వీరి బంధాన్ని కొనసాగించిన ఈ జంట ఈ ఏడాది మార్చి 13న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిపోయారు.
ఆగస్టు 22 అర్ధరాత్రి కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ పెళ్లి జరగనుంది. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగులో ఈ వివాహం జరగనుండగా.. ఈ వేడుకకు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, శాండి వుడ్‌కు చెందిన సినీ సెలబ్రెటీలందరూ హాజరై సందడి చేయనున్నారని తెలుస్తుంది. ఇక తమ పెళ్లి తంతుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రహస్య. ఇందులో కిరణ్ అబ్బవరం పెళ్లి కొడుకుగా, రహస్య గోరఖ్ పెళ్లి కూతురుగా ఎంతో అందంగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.