- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tribhuvan Sharma CA Topper: ఆ వెబ్ సిరీస్ మగాళ్లకు కిక్కిస్తుంది.. పొరపాటున పిల్లలు చూశారో ఇక అంతే!
దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో సినిమాలు తీసే విధానమే పూర్తిగా మారిపోయింది. ఒక సినిమాలో కామెడీ ఉంటే.. ఇంకో సినిమాలో రొమాన్స్ ఉంటుంది. అదే విధంగా అన్నీ వెబ్ సిరిస్‌లు కూడా ఒకే విధంగా ఉండవు. జూలై వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి కూడా మగాళ్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ వెబ్ సిరీస్ లో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో పలు విమర్శలు ఎదుర్కొంది.
ఈ ఏడాది జులై 18న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన "త్రిభువన్ శర్మ సీఏ టాపర్" అనే టైటిల్‌తో వచ్చిన ఈ రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్ స్టోరీ పరంగా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. సీన్స్ మొత్తం అభ్యంతరకరంగా ఉంటాయి.
సినిమాలో టైటిల్‌కి తగ్గట్లుగా ఇందులో లీడ్ యాక్టర్ మానవ్ కౌల్ సీఏ టాపర్‌గా జాబ్ చేస్తుంటాడు. ఇంట్లో మంచిగా జీవిస్తున్న సీఏ టాపర్.. అనుకోకుండా చెడు అలవాట్లకు బానిసగా మారతాడు. అంటే డబ్బులు సంపాదించడానికి మగ వ్యభిచారిగా మారి ఆడవాళ్లను సుఖపెడతాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇక పిల్లలు చూస్తే చెడిపోవడం పక్కా అంటూ విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, ఈ టైటిల్ కూడా వివాదానికి దారి తీసింది. సీఏ చదువును తక్కువగా ఎలా చూపిస్తారంటూ కొందరు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.