- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి ఓసి-2 లో ప్రమాదం.. కార్మికుడు మృతి..
by Sumithra |
X
దిశ, మణుగూరు : డంపర్ బోల్తా పడి కార్మికుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సింగరేణి ఓసి-2 గనిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే మణుగూరు సింగరేణి ఓసి-2 గనిలో గురువారం ఉదయం 100 టన్నుల సామర్థ్యం గల డంపర్ లోడ్ అప్లోడ్ చేస్తుండగా డంపర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మూన్ చంద్ కి తలకు తీవ్ర గాయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న అక్కడి కార్మికులు వెంటనే స్థానిక సింగరేణి ఆసుపత్రికి క్షతగాత్రున్ని తరలించారు. ఆసుపత్రిలో చేరుకునేలోపే కార్మికుడు మూన్ చంద్ మృతి చెందాడని సమాచారం.
Advertisement
Next Story