- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెగ్గర్ల లొల్లి.. కత్తులతో దాడి..
by Sumithra |
X
దిశ, కార్వాన్ : గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెగ్గర్ల గొడవ కాస్త కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చి ఇద్దరు గాయాల పాలైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మెహిదీపట్నం రేతిబౌలి చౌరస్తాలో ముగ్గురు బెగ్గర్లు మద్యం తాగి గొడవ పడి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు.
బుధవారం రాత్రి అబ్దుల్లా(26), జుబేర్(38), మౌలా(38) ముగ్గురు బెగ్గర్లు గొడవపడ్డారు. ఆ గొడవలో జుబేర్ కత్తితో అబ్దుల్లాను గొంతు కోయగా, మౌలా తల పై పొడిచి పరారయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘర్షణలో గాయపడిన అబ్దుల్లా, మౌలాను ఇద్దరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story