- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ తలకు గాయం.. తోసేయడంపై స్పందించిన ఎంపీ రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే(NDA), ఇండియా కూటమి(IndiaAlliance) సభ్యుల నిరసనల పర్వం కొనసాగుతోంది. అంబేద్కర్ చుట్టూ ఈ నిరసనలు పోటా పోటిగా కొనసాగుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టివేడయంలో.. ఆయన బీజేపీ సీనియర్ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి(MP Pratap Singh Sarangi) పై పడడంతో ఆయన తలకు గాయం అయింది. కాగా ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు(Rahul Gandhi responded). పార్లమెంట్ ఆవరణలో చాలా కెమెరాలు ఉన్నాయి. నేను పార్లమెంటు ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాను. బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నేను, మా ఎంపీలు వారిని తోసుకుంటు లోనికి వెళ్లే ప్రయత్నంలో ఓ ఎంపీని తీసేయడంతో అలా జరిగి ఉండవచ్చు అంటు.. చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికి అంబేద్కర్ అంశంపై పోటా పోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణం గందరగోళంగా మారింది.