ఆ విషయాన్ని ఇంకా రహస్యంగా ఉంచలేనంటున్న Kiara Advani . పెళ్లి గురించేనా?

by Hamsa |   ( Updated:2023-05-19 12:07:40.0  )
ఆ విషయాన్ని ఇంకా రహస్యంగా ఉంచలేనంటున్న Kiara Advani    . పెళ్లి గురించేనా?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే కియారా, సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తేలిసిందే. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో కూడా పాల్గొని వారి లవ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. తాజాగా, కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేసింది. ''ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2న ప్రకటిస్తా. వేచి చూడండి' అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్టును చూసిన నెటిజన్లు ప్రేమ, పెళ్లి గురించే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed