Love Marriage: ఇది సినిమా కాదు నిజం.. ఒక్కసారి ఈ పెళ్లి వీడియో చూడండి!!

by Prasanna |   ( Updated:2023-08-11 06:09:22.0  )
Love Marriage: ఇది సినిమా కాదు నిజం.. ఒక్కసారి ఈ పెళ్లి వీడియో చూడండి!!
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కపుల్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ నెల 7న జరిగిన మ్యారేజ్‌కు సంబంధించిన వీడియో ఇప్పటి వరకు బయటకరాకపోగా.. తాజాగా పోస్ట్ చేశారు నవదంపతులు. వధువుగా కియారా ఎంట్రీ అదిరిపోగా.. వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంజానా' సాంగ్‌పై స్టెప్స్ వేస్తూ మండపానికి చేరుకుంది. సిద్ధార్థ్‌ను హత్తుకుని పూలదండలు మార్చుకుని.. తర్వాత డీప్ లిప్ కిస్‌తో లీగల్‌గా ఒక్కటయ్యారు. ఆ తర్వాత చిన్న స్టెప్ వేసిన జంట.. అతిథుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదంతా ఒక సినిమాను తలపిస్తుండగా.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story