పెళ్లికి ముందే విడాకులపై కండిషన్ పెట్టిన Kiara Advani..

by samatah |   ( Updated:2023-05-30 07:32:57.0  )
Kiara Advani
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా మూవీస్ కంటిన్యూ చేస్తున్న బ్యూటీ.. పెళ్లి చేసుకునేందుకు భర్తకు కండిషన్లు పెట్టిందనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా, విడాకులు మాత్రం తీసుకునేది లేదు. ఒక వేల తీసుకున్నా నువ్వు మళ్లీ నన్నే పెళ్లి చేసుకోవాలి’ అంటూ ప్రామిస్ చేయించుకుందట. దీనికి సిద్ధార్థ్.. ‘నువ్వు ఎప్పటికీ నా భార్యవే’ అంటూ అగ్రిమెంట్ రాసిచ్చాడని టాక్. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘మిగతా జంటలు కూడా మీలాగా ఆలోచిస్తే బాగుంటుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

అర్ధనగ్నంగా ఈషా గుప్తా.. అవి బూబ్స్‌నా.. మ్యాంగోసా అంటూ నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్

Shraddha Das :బ్లాక్ బికినీలో హీట్ పెంచుతున్న శ్రద్ధా దాస్

చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్

Advertisement

Next Story

Most Viewed