- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా ఉంటాయి: ‘సత్యప్రేమ్ కీ కథ’పై కియారా
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వాణీ తన రాబోయే మూవీ ‘సత్యప్రేమ్ కీ కథ’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది కియారా. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసినట్లు తెలిపింది. ‘మా ఇద్దరి కలయికలో వచ్చిన ‘భూల్ భూలయ్యా 2’లాగే ఈ సినిమా కూడా నా మనసుకు దగ్గరైంది. మూవీ యూనిట్‌తో చేసిన జర్నీని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ ప్రాజెక్ట్ నాకు ఎంతో విలువైన కొత్త స్నేహితులను ఇచ్చింది. వాళ్లతో గడిపిన క్షణాలు నా మదిలో పదిలంగా ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక జాతీయ అవార్డు గ్రహిత సమీర్ విద్యాన్ తెరకెక్కిస్తు్న్న చిత్రం జూన్ 29న విడుదలకానుంది. అలాగే కియారా రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’లోనూ నటిస్తోంది.
Also Read: