- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్క బాయ్ ఫ్రెండ్‌తోనే చెల్లి డేటింగ్.. స్పెషల్ ఏంటో చెప్పాలంటున్న ఫాన్స్
దిశ, సినిమా : దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకముందే నెట్టింట భారీ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ.. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్‌రూమ్‌లో దిగిన బోల్డ్ పిక్, ఓ కన్సర్ట్‌కి సంబంధించిన వీడియోతోపాటు తన అక్క మాజీ బాయ్ ఫ్రెండ్ అక్షత్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఇక నెట్టింట వైరల్ అయిన ఈ పోస్టుకు రిప్లయ్ ఇచ్చిన అక్షత్ 'ly' అని కామెంట్ పెట్టగా.. 'ilu' అని రిప్లై ఇచ్చింది ఖుషి.
దీంతో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని అంటున్నారు నెటిజన్స్. గతంలో అక్కతో డేటింగ్ చేసినవాడే బాగున్నాడా అన్ని ప్రశ్నిస్తూనే.. 'అతనిలో స్పెషల్ ఏంటీ? మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాడింగ్ చూస్తే ముచ్చటేస్తుంది' అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. గతంలో జాన్వీ అతనితో డేటింగ్ రూమర్స్‌ను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
Also Read: ప్లీజ్ నిజాలు తెలియకుండా మాట్లాడొద్దు.. విడాకుల ఇష్యూపై నటి సీరియస్