‘Khushi’ నాకు ఓ మధురమైన జ్ఞాపకం : Vijay Devarakonda

by Anjali |   ( Updated:2023-08-24 16:38:36.0  )
‘Khushi’ నాకు ఓ మధురమైన జ్ఞాపకం : Vijay Devarakonda
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ బాధ్యతలు విజయ్ తీసుకోగా.. సమంత కూడా తన వీలుని బట్టి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అయితే తాజాజా ఇచ్చిన ఇంటర్వూలో విజయ్ ఈ మూవీ అనుభవం గురించి పంచుకున్నాడు. ‘‘ఖుషి’ చిత్రీకరణలో గడిపిన సమయం నా జీవితంలో చాలా మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. సమంత, శివ నిర్వాణతో ఎక్కువ సమయం గడిపాను. ఈ ఇద్దరితో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఎప్పటికీ ఉండిపోతాయి కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి :

ఆ సంబంధాలపై క్లారిటీ ఇచ్చిన Samantha..

మన లైఫ్‌లో ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిన అమ్మాయి రాకముందు వరకే.. (వీడియో)

Advertisement

Next Story