- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఖుషి’.. మరో అప్‌డేట్‌తో మీ ముందుకు
X
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు సెట్‌లో గుమ్మడికాయ కొట్టి.. చిత్ర యూనిట్‌తో కలిసి విజయ్ దేవరకొండ కేక్ కూడా కట్ చేశారు. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్-1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Advertisement
Next Story