సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుష్బూ కూతురు.. పిక్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-12-17 16:39:48.0  )
సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుష్బూ కూతురు.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ నటి కుష్బూ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ సత్తా చాటుతోంది. అయితే కుష్బూ పెద్ద కూతురు అవంతిక సుందర్ తల్లి బాటలోనే పయనిస్తూ అందాల ఆరబోతతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న చిన్నది ఇటివల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హాట్ పిక్స్ పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ మినీ ఫ్రాక్‌ ధరించిన అవంతిక.. శరీరం అంతా టాటూలు, రంగు జుట్టుతో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది. దీంతో కుష్బూ అభిమానులు షాక్ అవుతున్నారు. ‘నువ్వు ఒక స్టార్ హీరోయిన్ కూతురివి. ఇలాంటి గ్లామర్ షో అవసరమా’ అంటూ మండి పడుతున్నారు.

Advertisement

Next Story