- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రిష 20ఏళ్ల కెరీర్‌పై ఖుష్బూ ప్రశంసలు.. మేల్ సూపర్ స్టార్ అంటూ
దిశ, సినిమా: స్టార్ నటి త్రిష సినీ ప్రయాణంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్‌గా రెండు దశాబ్దాలకుపైగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగించడం అంత చిన్న విషయం ఏమీ కాదంటూ ఓ ఇంటర్వ్యూలో త్రిషను పొగిడేసింది. ‘నటీమణులు 20 ఏండ్లుగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ ఇంకా లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతూ నంబర్‌వన్ నటిగా నిలబడింది త్రిష. ఆమె ఒక మేల్ సూపర్ స్టార్’ అంటూ కితాబిచ్చింది ఖుష్బూ సుందర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా త్రిష ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్-2’తో మంచి సక్సెస్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది.
Read More: పరగడుపున నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే!