సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. KGF నటుడు కృష్ణ జి రావు కన్నుమూత

by Mahesh |   ( Updated:2022-12-08 05:56:25.0  )
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. KGF నటుడు కృష్ణ జి రావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కన్నడ నటుడు కృష్ణ జి రావు బెంగళూరులో కన్నుమూశారు. యష్ నటించిన KGF ఫ్రాంచైజీలో అంధుడైన వృద్ధుడి పాత్రకు రావు ప్రసిద్ధి చెందాడు. అతను కేజీఎఫ్ అభిమానులు ముద్దుగా తాత అని పిలుచుకునేవారు. కాగా ఆయన మరణంపై హోంబలే ఫిల్మ్స్ బృందం సంతాపం తెలిపింది. KGF అధికారిక ట్విట్టర్ ఖాతాలో నటుడు కృష్ణ జి రావుకు కేజీఎఫ్ బృందం సంతాపం తెలిపింది.

Also Read....

సంక్రాంతి బరిలో చిరు.. 'Waltair Veerayya' రిలీజ్‌ డేట్ ఖరారు

Advertisement

Next Story